'శేషాచలం' రికార్డులు 'సిట్'కు... | " Sesacalam ' records ' on SIT | Sakshi
Sakshi News home page

'శేషాచలం' రికార్డులు 'సిట్'కు...

Apr 28 2015 4:54 AM | Updated on Nov 6 2018 4:42 PM

శేషాచలం ఎన్‌కౌంటర్ రికార్డుల్ని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించాలంటూ డీజీపీ జాస్తి వెంకట రాముడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్: శేషాచలం ఎన్‌కౌంటర్ రికార్డుల్ని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించాలంటూ డీజీపీ జాస్తి వెంకట రాముడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రగిరి పోలీసుస్టేషన్‌తో పాటు తిరుపతి అర్బన్ ఎస్పీ వద్ద ప్రస్తుతం   ఎన్‌కౌంటర్ రికార్డులున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement