ఆటో, లారీ ఢీ | Road accident in Hindupur | Sakshi
Sakshi News home page

ఆటో, లారీ ఢీ

Aug 25 2015 8:27 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

హిందూపురం (అనంతపురం) : ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని పాలసముద్రం గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలోని వారంతా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు హిందూపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement