పంటలు పండించుకున్నారని...విద్యుత్ తొలగింపు | power cuts due to harvesting | Sakshi
Sakshi News home page

పంటలు పండించుకున్నారని...విద్యుత్ తొలగింపు

Jan 20 2015 11:25 AM | Updated on Sep 18 2018 8:28 PM

పంటలు పండించుకున్నారని...విద్యుత్ తొలగింపు - Sakshi

పంటలు పండించుకున్నారని...విద్యుత్ తొలగింపు

వైఎస్సార్ జిల్లా: సింహాద్రిపురం మండలం పైడిపాలెం ప్రాజెక్టు కింద ఖాళీగా ఉన్న భూముల్లో కుమ్మరాంపల్లెకు చెందిన ఎస్సీ, ఎస్టీ రైతులు పంటలు పండించుకున్నారన్న నెపంతో విద్యుత్ అధికారులు ఆ గ్రామాలకు విద్యుత్ తీగలు తొలగించారు.

వైఎస్సార్ జిల్లా: సింహాద్రిపురం మండలం పైడిపాలెం ప్రాజెక్టు కింద ఖాళీగా ఉన్న భూముల్లో కుమ్మరాంపల్లెకు చెందిన ఎస్సీ, ఎస్టీ రైతులు  పంటలు పండించుకున్నారన్న నెపంతో విద్యుత్ అధికారులు ఆ గ్రామాలకు విద్యుత్ తీగలు తొలగించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే తమ గ్రామానికి, పంట పొలాలకు విద్యుత్ తొలగించారని రైతులు వాపోతున్నారు.  

దీంతో ఎస్సీ, ఎస్టీ రైతులు స్థానిక ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డిని సంప్రదించగా రైతులకు మద్దతుగా ఆయన రైతుల సమస్యలపై  పైడిపాలెం ప్రాజెక్టు వద్ద విద్యుత్ అధికారులు, పోలీసులతో చర్చిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement