బోల్తాపడిన చేపల లారీ, ఒకరి మృతి | one killed in west godavari accident | Sakshi
Sakshi News home page

బోల్తాపడిన చేపల లారీ, ఒకరి మృతి

Jun 25 2015 10:05 AM | Updated on Sep 3 2017 4:21 AM

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకువీడు మండలం పెదకాపవరం సమీపంలో గురువారం ఉదయం ఓ చేపల లారీ అదుపు తప్పి బోల్తాపడింది.

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో  ఆకువీడు మండలం  పెదకాపవరం సమీపంలో గురువారం ఉదయం ఓ చేపల లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement