లారీ ఢీకొని వ్యక్తి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Apr 26 2015 5:14 PM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వస్తున్న లారీ ఢీకొని పాదచారి మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కామాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి: వేగంగా వస్తున్న లారీ ఢీకొని పాదచారి మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కామాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇదే మండలం పసుపల్లి గ్రామానికి చెందిన దాకారపు దుర్గారావు అనే వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అటుగా వస్తున్న లారీ ఆయనను ఢీకొట్టింది.
దీంతో దుర్గారావు అక్కడికక్కడే మృతిచెందాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement