ప్రయాణికుని వద్ద నుంచి కిలో బంగారం స్వాధీనం | One Kg Gold seized by customs officer at shamshabad Airport | Sakshi
Sakshi News home page

ప్రయాణికుని వద్ద నుంచి కిలో బంగారం స్వాధీనం

Nov 7 2013 8:25 AM | Updated on Sep 2 2017 12:23 AM

శంషాబాద్ ఎయిర్పోర్టులో సురేష్ అనే వ్యక్తి వద్ద నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్పోర్టులో సురేష్ అనే వ్యక్తి వద్ద నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం  స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన సురేష్ సామాగ్రిని కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఆ బంగారాన్ని కనుగోన్నారు. దాంతో కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కస్టమ్స్ అధికారులు సురేష్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని పోలీసులకు అప్పగించారు. పోలీసులు సురేష్పై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement