రోడ్డు ప్రమాదంలో..ఒకరు మృతి | one dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో..ఒకరు మృతి

May 2 2015 7:16 AM | Updated on Sep 3 2017 1:18 AM

సబ్బవరం మండల కేంద్రంలో శనివారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న లారీ, బైకులు ఢీకొన్నాయి.

విశాఖపట్నం: సబ్బవరం మండల కేంద్రంలో శనివారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న లారీ, బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీకాంత్(22) అనే యువకుడు అక్కడిక్కడే మరణించాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement