ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం | Mother missing along with two children | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

May 28 2016 2:48 PM | Updated on Apr 4 2019 4:44 PM

ఇద్దరు పిల్లలతో సహా గుడికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యం అయింది. తెలిసినవాళ్ల దగ్గర, బంధువుల వద్ద వెతికినా లాభం లేకపోవడంతో.. ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు.

ఆనందపురం (విశాఖపట్నం) : ఇద్దరు పిల్లలతో సహా గుడికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యం అయింది. తెలిసినవాళ్ల దగ్గర, బంధువుల వద్ద వెతికినా లాభం లేకపోవడంతో.. ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలవలస గ్రామానికి చెందిన మాధురి తన ఇద్దరు పిల్లలతో నిన్న(శుక్రవారం) గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement