పూలు కోసి ఎమ్మెల్యే నిరసన | mla ramakrishna reddy protest for land pooling | Sakshi
Sakshi News home page

పూలు కోసి ఎమ్మెల్యే నిరసన

Jan 29 2015 11:16 AM | Updated on Aug 18 2018 5:48 PM

పూలు కోసి  ఎమ్మెల్యే నిరసన - Sakshi

పూలు కోసి ఎమ్మెల్యే నిరసన

ఏపీ రాజధాని ప్రాంతంలో రెండో పంట వేయొద్దని ప్రభుత్వం ప్రకటించడం పై వైఎస్ఆర్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నిరసన తెలిపారు.

మంగళగిరి: ఏపీ రాజధాని ప్రాంతంలో రెండో పంట వేయొద్దని ప్రభుత్వం ప్రకటించడం పై వైఎస్ఆర్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నిరసన తెలిపారు. గురువారం ఆయన పంట పొలాల్లో పూలు కోసి వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కురగల్లు, నిడమర్రు, పెనమాక, ఉండవల్లి గ్రామాల్లోని పంటపొలాల్లో రైతులతో కలసి పర్యటించారు. ఆయన వెంట మంగళగిరి ఎంపీపీ పచ్చల రత్న కుమారి, వైఎస్సార్‌సీపీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement