మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు | Acb Officials Notice To Alla Ramakrishna Reddy | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు

Feb 22 2026 7:45 AM | Updated on Feb 22 2026 8:05 AM

Acb Officials Notice To Alla Ramakrishna Reddy

సాక్షి, గుంటూరు: మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లో నోటీసు ఇచ్చిన అధికారులు.. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో కోర్టుకు హాజరై తమ వాదన వినిపించుకోవచ్చని నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన విజయవాడలోని ఏసీబీ కోర్టుకు హాజరుకావాలని అధికారులు నోటీసులో తెలిపారు. ఈ నెల 27వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement