నేటి నుంచి లోకేశ్ రాయలసీమ పర్యటన | Lokesh to tour in Rayalaseema | Sakshi
Sakshi News home page

నేటి నుంచి లోకేశ్ రాయలసీమ పర్యటన

Apr 14 2015 3:55 AM | Updated on Sep 3 2017 12:15 AM

నేటి నుంచి లోకేశ్ రాయలసీమ పర్యటన

నేటి నుంచి లోకేశ్ రాయలసీమ పర్యటన

టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ మంగళవారం నుంచి రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నట్టు ఆ పార్టీ మీడియా కమిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

సాక్షి,హైదరాబాద్: టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ మంగళవారం నుంచి రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నట్టు ఆ పార్టీ మీడియా కమిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల పాటు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించి వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement