జేసీ వర్గీయుల ఆందోళన | jc diwakar reddy activists protest opposite of ultratech cement factory | Sakshi
Sakshi News home page

జేసీ వర్గీయుల ఆందోళన

Jul 2 2015 11:31 AM | Updated on Sep 3 2017 4:45 AM

అనంతపురం జిల్లా తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు గత 10 రోజులుగా అక్కడ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆందోళన చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి.

Advertisement
 
Advertisement
Advertisement