కృష్ణానదిలో జానకిరామ్ అస్థికల నిమజ్జనం | Janakiram ashes immersed in Krishna | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో జానకిరామ్ అస్థికల నిమజ్జనం

Dec 11 2014 2:50 AM | Updated on Apr 3 2019 7:53 PM

కృష్ణానదిలో  జానకిరామ్ అస్థికల నిమజ్జనం - Sakshi

కృష్ణానదిలో జానకిరామ్ అస్థికల నిమజ్జనం

నల్లగొండ జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ అస్థికలను

ఇటిక్యాల: నల్లగొండ జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ అస్థికలను బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. పుష్కరఘాట్‌పై పూజారుల మంత్రోచ్ఛరణల మధ్య జానకిరామ్ కుమారుడు మాస్టర్ తారక రామారావు, సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణలతో కలసి అస్థికలను కృష్ణాన దిలో కలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement