కుప్పంలో వ్యక్తిపై కాల్పులు | individual fire in KUPPAM | Sakshi
Sakshi News home page

కుప్పంలో వ్యక్తిపై కాల్పులు

Apr 5 2015 8:16 AM | Updated on Sep 2 2017 11:54 PM

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఓ అడవికి సమీపంలో తిమ్మప్ప అనే వ్యక్తిపై గుర్తుతెలియని వేటగాళ్లు కాల్పులు జరిపారు.

చిత్తూరు(కుప్పం): చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఓ అడవికి సమీపంలో తిమ్మప్ప అనే వ్యక్తిపై గుర్తుతెలియని వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది.  రాత్రి కావటంతో కాల్పులు జరిపింది ఎవరో తెలియరాలేదు. బాధితుడు చికిత్స నిమిత్తం పీఈఎస్ ఆసుపత్రిలో చేరాడు.  సమాచారం అందుకున్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement