బాలిక అత్యాచార కేసులో హాస్టల్‌ వార్డెన్‌ అరెస్టు | Hostel Superindent Arrested In Girl Rape Case | Sakshi
Sakshi News home page

బాలిక అత్యాచార కేసులో హాస్టల్‌ వార్డెన్‌ అరెస్టు

Nov 12 2018 3:26 PM | Updated on Nov 12 2018 5:20 PM

Hostel Superindent Arrested In Girl Rape Case - Sakshi

సాక్షి చిత్తూరు : తిరుపతిలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం చోటుచేసుకుంది. బాలికల వసతి గృహంలో  వార్డెన్‌ నందగోపాల్‌ హస్టల్‌ విద్వార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. అతన్ని అరెస్ట్‌ చేశారు. పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి.. 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ ఈ నెల 23న వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement