AP: రాష్ట్రంలో భారీ వర్షాలు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం | Several trains cancelled due to heavy rains in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: రాష్ట్రంలో భారీ వర్షాలు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

Sep 22 2026 7:46 PM | Updated on Sep 22 2026 8:07 PM

Several trains cancelled due to heavy rains in Andhra Pradesh

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో  రైల్వే శాఖ అప్రమత్తమైంది. విశాఖ - కొత్త వలస - కిరండోల్ మార్గంలో ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. రేపు, ఎల్లుండి సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాతావరణ శాఖ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో రైల్వేశాఖ కీల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement