పబ్లిసిటీ ఎక్కువ-పని తక్కువ: రోజా | High publicity - less work: Roja | Sakshi
Sakshi News home page

పబ్లిసిటీ ఎక్కువ-పని తక్కువ: రోజా

Nov 30 2014 4:49 PM | Updated on Aug 10 2018 8:08 PM

రోజా - Sakshi

రోజా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పబ్లిసిటీ ఎక్కువ-పని తక్కువ అని ప్రజలు భావించి ఆరు నెలల్లోనే నిరసనలు తెలుపుతున్నారని వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా అన్నారు.

చిత్తూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పబ్లిసిటీ ఎక్కువ-పని తక్కువ అని ప్రజలు భావించి ఆరు నెలల్లోనే నిరసనలు తెలుపుతున్నారని వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా అన్నారు. రెండేళ్లుగా చెరుకు రైతులకు బకాయిలు చెల్లించకుండా యాజమాన్యాలకు పాలకులు  లాభం చేకూరుస్తున్నారని ఆరోపించారు.

ఇసుక కమిటీలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల విషయంలో కూడా టీడీపీ కార్యకర్తలకే ప్రధాన్యత ఇస్తున్నారని రోజా మండిపడ్డారు.
**

Advertisement
 
Advertisement
Advertisement