దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ | governer narasimhan visits vijayawada durga temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్

Mar 30 2016 11:37 AM | Updated on Sep 3 2017 8:53 PM

విజయవాడ కనకదుర్గమ్మను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రి: విజయవాడ కనకదుర్గమ్మను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. బుధవారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement