కాలి బూడిదైన వరికుప్పలు | fire accident in fields at east godavari district | Sakshi
Sakshi News home page

కాలి బూడిదైన వరికుప్పలు

May 2 2016 6:17 PM | Updated on Apr 3 2019 9:27 PM

కాలి బూడిదైన వరికుప్పలు - Sakshi

కాలి బూడిదైన వరికుప్పలు

తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పంటపొలాల్లో అగ్నిప్రమాదం జరిగింది.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పంటపొలాల్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం నుంచి నాలుగు కిలోమీటర్ల మేర వరికుప్పలు, ఎండు గడ్డి తగలబడుతోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమీప ప్రాంతాల్లోని అగ్నిమాపక యంత్రాలు వచ్చి ప్రయత్నిస్తున్నా మంటలు అదుపులోనికి రాలేదు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement