ఇళ్లపై ఏనుగుల దాడి | Elephants Attack homes | Sakshi
Sakshi News home page

ఇళ్లపై ఏనుగుల దాడి

Oct 21 2015 2:22 PM | Updated on Sep 3 2017 11:18 AM

శ్రీకాకుళం జిల్లా సీతమ్మపేట మండలం సంతవలస గ్రామంలోని పూరిళ్లపై నాలుగు ఏనుగులు మంగళవారం రాత్రి దాడి చేశాయి

శ్రీకాకుళం జిల్లా సీతమ్మపేట మండలం సంతవలస గ్రామంలోని పూరిళ్లపై నాలుగు ఏనుగులు మంగళవారం రాత్రి దాడి చేశాయి. వీటి దాడిలో ఏడు పూరిళ్లు దెబ్బతిన్నాయి. అలాగే, సమీపంలోని వరి పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఏనుగుల దాడితో స్థానికులు బెంబేలెత్తిపోయారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement