'ఈ నెల 15న డిఎస్సీ ఎంపిక జాబితా ప్రకటన' | DSc Selected candidates list 2015 released on june15, says Ganta Srinivasarao | Sakshi
Sakshi News home page

'ఈ నెల 15న డిఎస్సీ ఎంపిక జాబితా ప్రకటన'

Jun 9 2015 6:51 PM | Updated on Aug 18 2018 4:18 PM

ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. టెన్త్ క్లాస్ 75.16 శాతం, ఇంటర్లో 65.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. జూన్ 15వ తేదీన డీఎస్సీకి ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తామన్నారు. అలాగే డిఎస్సీ ఫలితాలపై కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సంగతి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ అంశంపై ఈ నెల 10వ తేదీన విచారణలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని గంటా స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement