'డయల్ 100పై డైలమా' | Dilemma on continuation of dial 100 service, says dgp ramudu | Sakshi
Sakshi News home page

'డయల్ 100పై డైలమా'

Jan 20 2015 2:57 PM | Updated on Jun 2 2018 2:56 PM

'డయల్ 100పై డైలమా' - Sakshi

'డయల్ 100పై డైలమా'

డయల్ 100 కొనసాగించాలా? లేదా అన్న డైలమాలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ వెంకట రాముడు చెప్పారు.

డయల్ 100 కొనసాగించాలా? లేదా అన్న డైలమాలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జాస్తి వెంకట రాముడు చెప్పారు. డయల్ 100 కు 95 శాతం వరకు తప్పుడు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు.

అభయం, ఐక్లిక్లు రెండూ పైలట్ ప్రాజెక్టులే అని డీజీపీ జేవీ రాముడు అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు రియల్ కాల్స్ వస్తేనే ఈ సేవలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. లేని పక్షంలో వాటి గురించి కూడా పునరాలోచించాల్సి వస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement