సత్రశాలలో మొసళ్ల సంచారం

Crocodile In Krishna River Tail Pond Reservoier - Sakshi

అమరావతి ,సత్రశాల (రెంటచింతల):  రెంటచింతల మండలం సత్రశాల సమీపంలో కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌లో మొసళ్ల సంచారం పెరిగింది. జన సంచారం లేని సమయంలో మొసళ్లు ఒడ్డుకు చేరుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు రిజర్వాయర్‌ సుమా రు 1,900 హెక్టార్లలో ఉంది. ఎగువనున్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఈ రిజర్వాయర్‌లోకి మొసళ్లు వస్తున్నాయని అధికారులు   చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top