తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి | Chief Minister of Karnataka in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి

Jan 27 2015 2:50 AM | Updated on Sep 2 2017 8:18 PM

తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి

తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తిరుమలకు వచ్చారు.

తిరుమల: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తిరుమలకు వచ్చారు. రాత్రి తొమ్మిది గంటలకు పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు రిసెప్షన్ డెప్యూటీ ఈవో వెంకటయ్య, ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో మంగళవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement