కేంద్ర మంత్రి గడ్కరీకి చంద్రబాబు ఫోన్‌ | chandrababu phoned to gadkari | Sakshi
Sakshi News home page

Dec 12 2017 7:36 PM | Updated on Jul 28 2018 3:41 PM

అమరావతి: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం చంద్రబాబు మంగళవారం ఫోన్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని ఆయన కోరారు. ఈ క్రమంలో చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు ఆర్థిక అంశాలపై సీఎంతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. కమిటీతో సమావేశం తర్వాత చంద్రబాబు గడ్కరీకి ఫోన్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement