అత్యాచార ఆరోపణలతో ఏఎస్ఐపై కేసు నమోదు | case filed on bellamkonda ASI | Sakshi
Sakshi News home page

అత్యాచార ఆరోపణలతో ఏఎస్ఐపై కేసు నమోదు

Nov 21 2015 3:00 PM | Updated on Aug 20 2018 5:11 PM

ఓ మహిళను వేధించారన్న ఆరోపణలతో గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ ఏఎస్ఐ శ్రీనివాసరావుపై అత్యాచారం కేసు నమోదైంది.

గుంటూరు: ఓ మహిళను వేధించారన్న ఆరోపణలతో గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ ఏఎస్ఐ శ్రీనివాసరావుపై అత్యాచారం కేసు నమోదైంది.  శ్రీనివాసరావుతో పాటు మరో వ్యక్తి తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అత్యాచార ఘటనను వీడియో తీసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని సదరు మహిళ ఆరోపించింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement