నాటు పడవ బోల్తా: మహిళలు గల్లంతు | Boat overturned in visakhapatnam district | Sakshi
Sakshi News home page

నాటు పడవ బోల్తా: మహిళలు గల్లంతు

Dec 4 2014 9:02 PM | Updated on Apr 3 2019 5:24 PM

విశాఖపట్నం జిల్లా మంచంగిపుట్టు మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో సమీపంలో గురువారం నాటు పడవ బోల్తా పడింది.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా మంచంగిపుట్టు మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో సమీపంలో గురువారం నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి... గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఆచూకీ లభ్యం కాకపోవడంతో సాయంత్రం గాలింపు చర్యలు నిలిపివేశారు. గల్లంతైన మహిళల  కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement