టీటీడీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వద్దు | Bjp Leader Subramanian Swamy Visit Tirumala | Sakshi
Sakshi News home page

టీటీడీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వద్దు

Aug 9 2019 11:31 AM | Updated on Aug 9 2019 11:52 AM

Bjp Leader Subramanian Swamy Visit Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని బీజేపీ నేత సు​బ్రహ్మణ్య స్వామి తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రసుత్తం టీటీడీ పాలనా నిర్వహణపై వాజ్యం నడుస్తుందని తెలిపారు. గతంలో ఆనంద నిలయం బంగారు తాపడాని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించి విజయం సాధించానని తెలిపారు. పాలకమండలి ఏర్పాటుతో రమణ దీక్షితులు వ్యవహరం కొలిక్కి వస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement