ఏపీ, తెలంగాణ స్పీకర్ల భేటీ | Andhra pradesh, Telangana Assembly speakers meet | Sakshi
Sakshi News home page

ఏపీ, తెలంగాణ స్పీకర్ల భేటీ

Aug 5 2014 6:01 PM | Updated on Sep 2 2017 11:25 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాద రావు, మధుసూదనాచారి సమావేశమయ్యారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాద రావు, మధుసూదనాచారి  సమావేశమయ్యారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లు, ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలు రెండూ ఒకేసారి భేటీ అయితే తలెత్తే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement