ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు | andhra pradesh government employees da hiked | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

Feb 3 2017 5:43 PM | Updated on Sep 5 2017 2:49 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచారు. ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. వచ్చే మార్చి నెల జీతాలతో కలిపి డీఏ చెల్లించనున్నారు. బకాయిలను ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement