ఏపీలో 29 మంది డీఎస్పీల బదిలీ | Andhra 29 DSPs transfer | Sakshi
Sakshi News home page

ఏపీలో 29 మంది డీఎస్పీల బదిలీ

Nov 7 2014 1:11 AM | Updated on May 25 2018 5:52 PM

రాష్ట్ర పోలీసు విభాగంలో పనిచేస్తున్న 29 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జాస్తి వెంకట రాముడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • 12 మంది అధికారులకు పోస్టింగ్ ఇవ్వని వైనం
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో పనిచేస్తున్న 29 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జాస్తి వెంకట రాముడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు సహా వివిధ కారణాల నేపథ్యంలో వీరిలో 12 మందికి పోస్టింగ్ ఇవ్వని డీజీపీ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. వీరిలో కొందరు స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రాంతానికి చెందినవారు ఉన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement