22 మంది డీఎస్పీలు బదిలీ | 22 DSPs Transfers in Telangana | Sakshi
Sakshi News home page

22 మంది డీఎస్పీలు బదిలీ

Apr 28 2026 1:19 AM | Updated on Apr 28 2026 1:19 AM

22 DSPs Transfers in Telangana

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేర కు డీజీపీ శివధర్‌ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

బదిలీ అయిన అధికా రు లను ఆయా యూనిట్‌ అధికారులు వెంటనే రిలీవ్‌ చేయాలని, అలాగే బదిలీ అయిన అధికారులు నూతన పోస్టింగుల్లో వెంటనే చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement