టీటీడీ ఈవోగా ఏకే సింఘాల్‌ | AK Singhal as TTD EO | Sakshi
Sakshi News home page

టీటీడీ ఈవోగా ఏకే సింఘాల్‌

May 7 2017 1:16 AM | Updated on Jul 29 2019 6:06 PM

టీటీడీ ఈవోగా ఏకే సింఘాల్‌ - Sakshi

టీటీడీ ఈవోగా ఏకే సింఘాల్‌

టీటీడీ నూతన ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు.

సాక్షి, తిరుమల: టీటీడీ నూతన ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10.56కు తిరుమల ఆలయం లోని రంగనాయకుల మండ పంలో బదిలీ అయిన ఈవో డి.సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల విరాళం ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement