వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | a heavy road accident in ysr district | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Mar 27 2015 6:23 AM | Updated on Aug 30 2018 3:56 PM

వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం బోయిన్‌పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మతి చెందారు.

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం బోయిన్‌పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మతి చెందారు. కారు, లారీ ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది తిరుపతి నుంచి వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
(రాజంపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement