ఏసీబీ వలలో అవినీతి అధికారులు | 2 officers held by acb bribe case | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో అవినీతి అధికారులు

Dec 16 2014 4:05 PM | Updated on Aug 17 2018 12:56 PM

లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు.

ఏలూరు : లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రికార్డు అసిస్టెంట్ రూ.1500 లంచ తీసుకుంటూ ఏసీబీ చిక్కారు. కరీంనగర్ జిల్లా మనకొండూరు మండల సర్వేయర్ రైతు నుంచి 5వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement