అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు సీజ్ | 12 tractors seized by police at Krishna district | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు సీజ్

Nov 25 2014 7:47 AM | Updated on Aug 28 2018 8:41 PM

జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక రేవులనుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తోంది. ఈ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది.

కృష్ణా: జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక రేవులనుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తోంది. ఈ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. అయినా మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉంది. తాజాగా కృష్ణా జిల్లాలోని తిరువూరు మండలం చింతలపాడులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement