వర్శిటీలు పరిశోధనలు జరపాలి
రాయలసీమకు సంబంధించిన ఇలాంటి వ్యక్తుల జీవితాలు, ఆనాటి సామాజిక పరిస్థితులు వెలుగులోకి రానివ్వకుండా తొక్కి పెట్టారు. బుడ్డా వెంగళరెడ్డి లాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల చరిత్ర, జీవితం అందరికీ తెలియజేయాలి. ఇలాంటి వ్యక్తులపై పరిశోధనలు జరగాలి. – సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు,
రాయలసీమ కార్మిక కర్షక సమితి, కడప
‘బుడ్డా’జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి
బుడ్డా వెంగళరెడ్డి ప్రదర్శించిన దాతృత్వం, మానవత్వం నేటి తరానికి స్పూర్తిని ఇచ్చేందుకు వీలుగా ఆయన జీవితం గురించి పాఠ్యాంశాల్లో పొందుపరచాలి. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంపై మాకు అభ్యంతరం లేదు. బుడ్డా వెంగళరెడ్డి చరిత్ర పాఠ్యాంశాల్లో లేకపోవడం బాధాకరం. – దండా ప్రసాద్, కడప
వర్శిటీలు పరిశోధనలు జరపాలి


