తైక్వాండో జిల్లా స్థాయి పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారుల
పోరుమామిళ్ల : పోరుమామిళ్లలో జరిగిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో 88 పాయింట్లకు 35 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌గా పోరుమామిళ్ల విద్యార్థులు నిలిచారని మాస్టర్ నాయబ్‌రసూల్ తెలిపారు. బంగారు పతకాలు సాధించిన వీరంతా తాడిపత్రిలో జూన్ నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థుల వివరాలు ఇలా..
బాలుర సబ్‌జూనియర్స్ విభాగంలో..
మోక్షిత్, హుసేన్, తస్వీక్ అయాన్, మహమ్మద్ సమీర్, సయామ్‌బాషా, నదీష్, సఫాన్, జస్వంత్
బాలికల సబ్ జూనియర్స్ విభాగంలో..
శ్రీ గీతిక, హరిణి, తత్వికవనమా, దివ్య నాగ హర్షిత
క్యాడియేట్ బాయ్స్ విభాగంలో..
గురు వెంకట తేజస్, పర్వీజ్, అబ్దుల్ అజీజ్, ఫయుం బాషా, మహబూబ్ సుహాన్, శివ సాత్విక, రిత్విక్, శివరామకృష్ణ
క్యాడియేట్ బాలికల విభాగంలో..
నాగదీపిక, లక్కీ, లోక్షిత
జూనియర్స్ బాలుర విభాగంలో..
అబూబకర్, సాజిత్, హరుణ్, సాయి కృష్ణ తేజ, చరణ్
జూనియర్స్ బాలికల విభాగంలో..
మాధవి, ధనిషా, మౌనిక, ఆఫ్రిన్
సీనియర్స్ బాలుర విభాగంలో..
అమరనాథ్, నయామ్
సీనియర్స్ బాలికల విభాగంలో..
భవ్య, తస్లీమ్


