రూ.5 వేలు ఇస్తేనే బైక్‌ ఇస్తామంటున్నారు | - | Sakshi
Sakshi News home page

రూ.5 వేలు ఇస్తేనే బైక్‌ ఇస్తామంటున్నారు

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

రూ.5 వేలు ఇస్తేనే బైక్‌ ఇస్తామంటున్నారు కేసు నమోదు చేశాం

సీజింగ్‌ పేరుతో బైక్‌లను తీసుకెళ్లి వేరే వారికి విక్రయిస్తున్నారు. మరికొందరు కుదవపెట్టి డబ్బులు పంచుకుంటున్నారు. ఇటీవల మా బైక్‌ను తీసుకెళ్లిన ఓ వ్యక్తి, దాన్ని విడిచిపెట్టాలంటే రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఆ డబ్బుల్లో ఫైనాన్స్‌ మేనేజర్‌కు కొంత, తమకు కొంత వస్తాయని, తిరిగి మీరు ఫైనాన్స్‌ కట్టుకోవాలని సదరు వ్యక్తి చెబుతున్నాడు.

– గుండా నాగరాజు, మిర్యాలగూడ

ఫైనాన్స్‌ సీజింగ్‌ పేరుతో బైక్‌లను అక్రమంగా తీసుకెళ్తున్నారనే సమాచారం మా దృష్టికి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగభూషణరావు,

వన్‌టౌన్‌ సీఐ, మిర్యాలగూడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement