నాణ్యమైన విద్యనందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యనందించాలి

Sep 12 2026 12:42 AM | Updated on Sep 12 2026 12:42 AM

అడ్డగూడూరు : విద్యార్ధులకు నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం అడ్డగూడూరు మండలం కంచనపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ((కేజీబీవీ)ను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందున్న విద్య, వసతుల గురించి ఆరా తీశారు. విద్యార్థినుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థినులు ఆరోగ్యం,భ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయన వెంట పాఠశాల ఎస్‌ఓ పద్మ, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement