మారెమ్మ యూనిట్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

మారెమ్మ యూనిట్‌ సందడి

Sep 11 2026 12:02 PM | Updated on Sep 11 2026 12:02 PM

చౌటుప్పల్‌, భువనగిరి: చౌటుప్పల్‌, భువనగిరి పట్టణాల్లో మారెమ్మ సినిమా యూనిట్‌ గురువారం సందడి చేసింది. ఆయా పట్టణాల్లో శ్రీనివాస, వసుంధర థియేటర్లలో ఆ సినిమాను హీరోయిన్‌ దీపాబాలు.. యూనిట్‌ సభ్యులు ..ప్రేక్షకులతో కలిసి తిలకించారు. వారితో మాట్లాడారు. హీరోయిన్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సినిమా యూనిట్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ దీపా బాలు, బండారు సుభాష్‌రెడ్డి, ఇతర సభ్యులు కున్‌రెడ్డి, సందీప్‌రెడ్డిలు మాట్లాడారు. పల్లెప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు సినిమాలో మలచిన విధానం ఎంతో బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement