మహిళలకు ఉపాధి.. | - | Sakshi
Sakshi News home page

మహిళలకు ఉపాధి..

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

రాఖీ పండుగ వేళ చిట్యాలలోని పీజేఆర్‌ రాఖీ కేంద్రం రాఖీల తయారీ, విక్రయాలతో కళకళలాడుతోంది.

- 9లో

అండర్‌19 టీమ్‌ ఇండియా క్రికెట్‌కు రాజాపేట యువకుడు

రాజాపేట : మండల కేంద్రానికి చెందిన యవకుడు యశ్‌వీర్‌ గౌడ్‌ మరోసారి అండర్‌19 టీమ్‌ ఇండియా క్రికెట్‌కు ఎంపికయ్యాడు. సెప్టెంబర్‌ 18, 21 తేదీల్లో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో జరిగే క్రికెట్‌ పోటీల్లో పాల్గొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యశ్‌వీర్‌ గౌడ్‌ మరోసారి అండర్‌19 టీమ్‌ ఇండియా క్రికెట్‌కు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement