బావితరాలకు అందిదా్దం..
● ఆనవాళ్లు కోల్పోతున్న పురాతన మెట్ల బావులు
● వాటిని సంరక్షించాలని కోరుతున్న ప్రజలు
ఉమ్మడి జిల్లాలో రాజుల కాలంలో నిర్మించిన మెట్ల
బావులు శిథిలావస్థకు
చేరాయి. కొన్నిచోట్ల
కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సహకారంతో పురాతన బావులను పునరుద్ధరించి
నప్పటికీ వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఆనవాళ్లు కోల్పోయాయి.
పునరుద్ధరించారు.. నిర్వహణ మరిచారు
బావితరాలకు అందిదా్దం..
బావితరాలకు అందిదా్దం..


