మళ్లీ తెరపైకి ‘రాచకొండ’
రాచకొండ ప్రాంతంలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
- IIలో
హైదరాబాద్‌లో చికిత్స
పొందుతున్న క్షతగాత్రులు
భువనగిరిటౌన్ : మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో జరిగిన పేలుళ్లలో గాయపడిన కార్మికులను మొదటగా భువనగిరికి తీసుకువచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స పొందుతున్న ముగ్గురిని, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిని వేర్వేరు అంబులెన్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో రాజబోయిన శ్రీకాంత్ (చాడ), బుగ్గ లింగస్వామి (పులిగిల్ల), నరేష్ (ఆత్మకూర్), బర్ల శ్రీకాంత్ (ఆలేరు), నల్ల మహేష్ (అనాజపురం)తో పాటు మరో కార్మికుడు ఉన్నాడు. భువనగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మహేందర్ అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు.
మళ్లీ తెరపైకి ‘రాచకొండ’


