జిల్లాలో మలి విడత మున్సిపల్ పోరులో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. భీమవరం, తణుకులో అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి దరిచేరాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. – భీమవరం(ప్రకాశంచౌక్)/తణుకు అర్బన్
భీమవరం త్రీటౌన్‌లో ఎన్నికల ప్రచారంలో చైర్పర్సన్ అభ్యర్థి యాదాల మాధవీలత
తణుకులో ఓట్లు అభ్యర్థిస్తున్న చైర్మన్ అభ్యర్థి యిండుగపల్లి బలరామ్


