తగ్గేదేలే..
బాలుర విభాగంలో షార్ట్‌పుట్‌లో
మూడు చక్రాల సైకిల్ అయినా... పరుగు పందెం అయినా... బరువు విసరడమైనా... మాకు మేమే సాటి అన్నట్లు పోటీల్లో తగ్గేదేలే అని నిరూపించుకున్నారు వీరు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రీడాపోటీల్లో విభిన్న ప్రతిభావంతులు పెద్ద ఎత్తున పాల్గొని వారి నైపుణ్యాన్ని కనబరిచారు. తోటి స్నేహితులు సహకరిస్తూ సరదాగా స్టేడియంలో సందడి చేశారు. మంగళవారం ఎఎస్‌ఆర్ స్టేడియంలో జరిగిన క్రీడా పోటీల చిత్రాలు ఇవి.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు
బాలికల పరుగు పందెం
తగ్గేదేలే..
తగ్గేదేలే..
తగ్గేదేలే..
తగ్గేదేలే..


