ముకేశ్ అంబానీ సన్నిహితుడు పరిమల్ ధీరజ్ లాల్ నత్వానీ కుమారుడు కరణ్ పెళ్లిలో ముంబైలో ఘనంగా జరిగింది.
కరణ్ నత్వానీ వివాహానికి కుటుంబంతో హాజరైన ముఖేష్ అంబానీ.
సందడి చేసిన సతీమణి నీతా అంబానీ, చిన్న కుమారుడు అనంత్ అంబానీ.
వీరితోపాటు వేడుకకు వచ్చిన బాలీవుడ్ తారలు, రాజకీయ ప్రముఖులు


