ఉత్తములకు ప్రశంస | - | Sakshi
Sakshi News home page

ఉత్తములకు ప్రశంస

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

ఖిలా వరంగల్‌ మధ్యకోటలోని ఖుష్‌

మహల్‌ మైదానంలో శనివారం కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధ్యక్షతన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలందించిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌తో కలిసి ప్రశంసపత్రాలు అందించారు.

– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement