కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్: పరిస్థితులకు అనుగుణంగా సేవలందించే రోబోటిక్ అనేది నేటి సాంకేతిక యుగం అని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం కేయూలో డిప్లాయిబుల్ రోబోటిక్స్ దట్ లెర్న్ అంశంపై నిర్వహించిన విస్తృతోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల జార్జిమెషన్ యూనివర్సిటీ రోబోటిక్స్ ల్యాబ్ పరిశోధకులు డాక్టర్ ష్యూనుషియానో, కేయూ కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రమణ, కేయూ పాలక మండలి సభ్యురాలు బి.రమ, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.భిక్షాలు, కేయూ మాజీ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి తదితరులు మాట్లాడారు.


