వేసవిలో అగ్నిప్రమాదాలకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

వేసవిలో అగ్నిప్రమాదాలకు అవకాశం

Mar 14 2026 7:18 AM | Updated on Mar 14 2026 7:18 AM

వేసవిలో అగ్నిప్రమాదాలకు అవకాశం

వర్ధన్నపేట : ఎండాకాలంలో అగ్నిప్రమాదాలకు అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారి జయపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ల్యాబర్తి ప్రభుత్వ స్కూల్‌లో హెచ్‌ఎం లింగం శైలజ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంపై ప్రదర్శన నిర్వహించారు. అగ్ని ప్రమాదంపై ఫిర్యాదు చేసే విషయమై ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే సెల్‌ నంబర్‌ 8712699310లో పట్టణంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని సూచించారు.

అగ్నిమాపక శాఖ అధికారి జయపాల్‌రెడ్డి

ల్యాబర్తిలో అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement